New-Microsoft-Office-PowerPoint-Presentation

Why Four Gospels?

29 పుస్తకములతో ఇమిడిన క్రొత్త నిబంధన మత్తయి ,మార్కు ,లూకా మరియు యోహాను సువార్తలతో పరిచయమవుతుంది .సువార్త  అనగా ‘మంచి  వార్త‘ లేదా ‘శుభవార్త ‘. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు  సువార్త . ఒకే కాలములలో  జరిగిన ఒకే జీవిత కథకు దేవుడు నాలుగు సువార్తలు ఎందుకిచ్చేనని చాలా మందికి సందేహము కలదు. వాస్తవమునకు అవి నాలుగు వేరు వేరు విషయములనువ్రాయలేదు గాని  ఒకే సువార్త లేదా ఒకే

Continue reading

Three Days and Three Nights

మూడు రాత్రిళ్ళు మూడు పగళ్లు మత్తయి 12:40 యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. యేసు ఈ భూమి మీద జీవించిన దినాలలో తనకు సంభవింపబోవు మరణము మరియు పునరుత్తానం గురించి తరచుగా మాట్లాడెను. కొన్ని సందర్భాలలో ఆయన ‘మూడు దినములైన తరువాత ‘ లేచెదనని చెప్పెను (మార్కు 3:31, 9:31, 10:34). మరి కొన్నిసందర్భాలలో ‘మూడవ దినమున‘ లేచెదనని

Continue reading

Did JESUS visit India ?

యేసు తన 12-29 ఏండ్ల మధ్యకాలములో భారత దేశానికి వచ్చాడని, హిందూ మరియు బౌద్ధ గురువుల గురువుల యోద్ధ యోగా నేర్చుకొని స్వదేసమునకుతిరిగి వెళ్లి వాటిని ఇతరులకు బోధించి అభ్యాసము చేసాడని కొన్ని వదంతులు కలవు. ఆలాగే యేసు గురువుల వద్ద రాజయోగ (మూడు దినములు శవము ఉండి తిరిగి లేచు విద్య) నేర్చుకున్నాడని, ఆ విద్య వలెనే యేసు మూడు రోజులు మరణించి తిరిగి లేయగలిగాడని మరొక వదంతి

Continue reading

History of the Telugu Bible

అనువాద శాస్త్రానికే  అలంకారము తెలుగు  బైబిల్     భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనము భాష. ఈ సర్వ సృష్టి దైవ వాక్కు ద్వారా ఉనికిలోనికి వచ్చినది. భాష ద్వారా దేవుడు మానవునితో సంభాషించాడు. బైబిలు ద్వారా తనను తాను మానవునికి ప్రత్యక్షపరచుకున్నాడు. పాత నిబంధన కాలములో అప్పటి ప్రజలకు అర్థమయ్యేలా హిబ్రూ భాష ద్వారా, క్రొత్త నిబంధన కాలములో గ్రీకు భాష ద్వారా మాట్లాడాడు. ఈనాడు ఆయా భాషా ప్రజలతో వారి

Continue reading