Three Days and Three Nights

మూడు రాత్రిళ్ళు మూడు పగళ్లు మత్తయి 12:40 యోనా మూడు దివారాత్రులు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. యేసు ఈ భూమి మీద జీవించిన దినాలలో తనకు సంభవింపబోవు మరణము మరియు పునరుత్తానం గురించి తరచుగా మాట్లాడెను. కొన్ని సందర్భాలలో ఆయన ‘మూడు దినములైన తరువాత ‘ లేచెదనని చెప్పెను (మార్కు 3:31, 9:31, 10:34). మరి కొన్నిసందర్భాలలో ‘మూడవ దినమున‘ లేచెదనని

Continue reading